బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

81చూసినవారు
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఇచ్చోడ మండలంలోని జామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడిఈడు పిల్లలను బడుల్లో చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఎర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. విద్యార్ధులతో ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్