మనాలిలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పేరు హోరెత్తించారు నేరడిగొండ మైనార్టీ యువకులు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చొరవతో మనాలి చేరుకున్న మండల మైనార్టీ యువకులు బోథ్ కా బాద్షా కౌన్ హై, అనిల్ అన్న అంటూ నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై కేటీఆర్ జై అనిల్ అన్న అంటూ మనాలి హోరెత్తించారు.