అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి

66చూసినవారు
అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి
పెద్దపల్లి మాజీ ఎంపీ దివంగత కాక గడ్డం వెంకటస్వామి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 5న జయంతి డిసెంబర్ 22న వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్