ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

74చూసినవారు
ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల
ఎగువ కురుస్తున్న భారీ వర్షానికి కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2, 020 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 699. 90 కు చేరగా ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్