సాదాసీదాగా మున్సిపల్ సమావేశం

84చూసినవారు
సాదాసీదాగా మున్సిపల్ సమావేశం
మంచిర్యాల మున్సిపల్ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ సాధారణ నిధులు 69. 90 లక్షల ద్వారా వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులను చేసేందుకు అంచనా వ్యయం కు పరిపాలన ఆమోదంను తెలిపారు.

సంబంధిత పోస్ట్