మంచిర్యాల నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

74చూసినవారు
మంచిర్యాల నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పలు సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక, బీసీ, ఇతర సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్