నేడు లేబర్ కమిషనర్ ఎదుట ధర్నా

55చూసినవారు
నేడు లేబర్ కమిషనర్ ఎదుట ధర్నా
శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో పనిచేస్తున్న కన్వెన్షన్ డ్రైవర్లు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై పోరుబాటలో భాగంగా సోమవారం హైదరాబాదులోని లేబర్ కమిషనర్ ఎదుట ధర్నా కార్యక్రమం జరుగుతుందని కాంట్రాక్ట్ కార్మికులు పేర్కొన్నారు. సోమవారం ఆ ధర్నాకు కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్