జైనూర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

65చూసినవారు
జైనూర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో అత్యాచార ఘటన జరిగిన మహిళకు న్యాయం చేయాలని జన్నారం మండల ఆదివాసి సంఘం నాయకులు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఆదివాసి సంఘం నాయకులు మాట్లాడుతూ, ఘటనకు కారకమైన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ నీలాబాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్