ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా గోమాస శ్రీకాంత్

69చూసినవారు
ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా గోమాస శ్రీకాంత్
నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బెల్లంపల్లి మండలంలోని మాల గురజాలకు చెందిన గోమాస శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ నియామక పత్రం అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్