విద్యార్థులచే స్వచ్ఛత ప్రమాణం

79చూసినవారు
విద్యార్థులచే స్వచ్ఛత ప్రమాణం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాలలో స్థానిక మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత ప్రమాణం విద్యార్థులచే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో విచ్చేసి విద్యార్థులచే స్వచ్ఛత పరిశుభ్రత పై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి చక్రపాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎం కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్