ఒకటికంటే ఎక్కువ కేసులు ఉంటే రౌడీ షీట్

71చూసినవారు
ఒకటికంటే ఎక్కువ కేసులు ఉంటే రౌడీ షీట్
ఒకటికంటే ఎక్కువ కేసులు ఉంటే వారిపై రౌడీ షీట్ తెరిచి ప్రత్యేక నిఘా పెడతామని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లను ఏసీపీ ప్రకాష్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్