నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి వినతి

57చూసినవారు
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి వినతి
జైనూర్ ఆదివాసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సై రాజవర్ధన్ కు ఆదివాసీ సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. నిందితులపై చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఉద్యమం చేపడుతామన్నారు. ఆదివాసి సంఘం నాయకులు జంగు పటేల్, చిత్రు, ఖాలీ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్