శిక్షణ కానిస్టేబుల్స్ కు క్రీడా పోటీలు

74చూసినవారు
శిక్షణ కానిస్టేబుల్స్ కు క్రీడా పోటీలు
13వ బెటాలియన్ శిక్షణ పోలీస్ కానిస్టేబుల్ లకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామంలో బెటాలియన్ కమాండెంట్ వెంకట రాములు క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో కానిస్టేబుల్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్