బస్ షెల్టర్ లో దొంగల పాలైన ఇనుప బెంచీలు

73చూసినవారు
బస్ షెల్టర్ లో దొంగల పాలైన ఇనుప బెంచీలు
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో బస్ సెంటర్లోని ఇనుప బెంచీలు దొంగల పాలయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎక్కడ కూర్చోవాలా అని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని బస్సు షెల్టర్ లో ప్రయాణికులు వేచి ఉండేందుకు కూర్చోవడానికి సీట్లు లేక ఇలా ఉండడం పై ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్