దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

68చూసినవారు
దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మంగళవారం బాసర మండల కేంద్రంలో హిందూ ఐక్యత వేదిక ఆధ్వర్యంలో స్థానిక పొలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. దోషులను పట్టుకొని కఠినముగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇతర జంతువుల కొవ్వు ను నెయ్యిలో కలపడం చాలా బాధాకరం అన్నారు.

సంబంధిత పోస్ట్