పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా కాలేరి రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక

69చూసినవారు
పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా కాలేరి రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక
నిర్మల్ లో జిల్లా స్థాయి పిఆర్టియు ఎన్నికలలో కుంటాల మండలం ఓలా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కాలేరి రవీందర్ ఆదివారం జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రాగోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, బివి రమణారావు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్