కబడ్డీ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు

60చూసినవారు
కబడ్డీ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు
ముధోల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మహేందర్, సాయినాథ్ అనే విద్యార్థులు ఆదివారం సిర్గాపూర్ లో జరిగిన అండర్-14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ పోటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తాచాటి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, పిడి శ్రీనివాస్ అభినందించారు. జోనల్ స్థాయిలో విద్యార్థులు సత్తాచాటాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్