మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: సిఐ

59చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు: సిఐ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తాలో ఆదివారం పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్