కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన సినీ హీరో

79చూసినవారు
కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన సినీ హీరో
నిర్మల్ పట్టణంలో స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చుక్క ధర్మరాజు మెమోరియల్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని హీరో సుమన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగి ఉంటుందన్నారు. దానిని బయటకు తీసి విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ తేజందర్ సింగ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్