నర్సాపూర్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య

65చూసినవారు
నర్సాపూర్: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చెలుకున్న ఘటన బుధవారం నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కుస్లి గ్రామానికి చెందిన చాకటి చిన్న భూమన్న ఈనెల 8న కనిపించడం లేదంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుస్లి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్