హైదరాబాద్ బయలుదేరిన రేషన్ డీలర్ లు

79చూసినవారు
హైదరాబాద్ బయలుదేరిన రేషన్ డీలర్ లు
సోన్ మండలానికి చెందిన రేషన్ డీలర్లు మంగళవారం హైదరాబాద్ పటాన్చెర్ జిఎంఆర్ గార్డెన్ లో నిర్వహించే చలో హైదరాబాద్ బహిరంగ సభకు మంగళవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్