అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

82చూసినవారు
అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
దిలావర్పూర్ మండల కేంద్రంలోని 27 కెనాల్ పక్కన అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు గురువారం సంఘటన ప్రదేశానికి వెళ్లి మొరం తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికి ఎస్ఐ లోకం సందీప్ సంఘటనా స్థలానికి వెళ్లి యువకులను నచ్చ చెప్పారు. అనంతరం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వెళ్లి సదరు ఆక్రమణదారులపై ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్