కొర్చిని గ్రామంలో దారుణ హత్య

6897చూసినవారు
కొర్చిని గ్రామంలో దారుణ హత్య
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోర్చిని గ్రామంలో శనివారం ఉదయం ఒకరి దారుణ హత్య జరిగింది. బొట్టుపల్లి సదయ్య అనే వ్యక్తిని కుమార్ రాడుతో తలపై కొట్టి చంపినట్టు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్