ద్వారకానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు

85చూసినవారు
ద్వారకానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు
సిర్పూర్ కాగజనగర్ మండలం ద్వారకానగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపైన & మురికి కాలువల నిర్మాణం & మురికి కాలువలు చెత్త, చెదారంతో నిండి ఉండడం వలన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కమిషనర్ కి కాలనీ ప్రజలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్