వైమానిక ద‌ళంలో 304 పోస్టులు.. వివ‌రాలివే

61చూసినవారు
వైమానిక ద‌ళంలో 304 పోస్టులు.. వివ‌రాలివే
భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే AFCAT(AFCAT 02/2024)కు నోటిఫికేషన్ విడుద‌లైంది. ఈ పరీక్ష ద్వారా ఖాళీగా ఉన్న 304 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 28వ తేదీలోపు ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT/

సంబంధిత పోస్ట్