ఐఫోన్‌ 15, శాంసంగ్‌ ఎం34 5జీ ఫోన్లపై డిస్కౌంట్‌

71చూసినవారు
ఐఫోన్‌ 15, శాంసంగ్‌ ఎం34 5జీ ఫోన్లపై డిస్కౌంట్‌
యాపిల్‌ యొక్క లేటెస్ట్‌ వెర్షన్‌ ఫోన్‌ ఐఫోన్‌ 15పై మరియు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎం34 5జీపై బారి డిస్కౌంట్‌ ను ప్రకటించాయి. ప్రముఖ ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో ఈ తగ్గింపు ధరలు ఉన్నాయి. ఐఫోన్‌ 15పై యాపిల్ 11% డిస్కౌంట్‌ అందిస్తోంది. దీని ధర రూ.79,900 కాగా.. తగ్గింపుతో రూ.71,290కే లభిస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ M34 5G ధర రూ.12,999 ఉండగా.. ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,299 డిస్కౌంట్‌తో లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్