ఏబీవీ సస్పెన్షన్‌.. పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

68చూసినవారు
ఏబీవీ సస్పెన్షన్‌.. పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
AP: సీనియర్‌ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్‌ రద్దు నిలిపివేత పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈ నెల 8న CAT ఉత్వ‌ర్వులిచ్చింది. అయితే CAT ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్