ఎఫైర్.. ప్రియుడికి మహిళ షాక్ (వీడియో)

62చూసినవారు
యూపీలోని సోన్‌భద్రలో ఓ వ్యక్తికి ప్రియురాలు ఊహించని షాక్ ఇచ్చింది. విభా అనే మహిళకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆమెతో సందీప్ 9 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ఫోన్ కాల్స్ కూడా సందీప్ ఎత్తడం లేదు. దీంతో విభా తన భర్త, పిల్లలను వదిలి పెట్టింది. పెళ్లి దుస్తులు ధరించి, డ్రమ్స్, డీజేతో తన ప్రియుడి ఇంటికి చేరుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్