పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు

60చూసినవారు
పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు
ప్రస్తుతం చాలా మంది పెర్‌ఫ్యూమ్ వాడుతున్నారు. అయితే పెర్‌ఫ్యూమ్ అతిగా వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటి తయారీలో వాడతున్న రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. అతిగా పెర్‌ఫ్యూమ్స్ వాడితే చర్మవ్యాధులతో పాటు ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్