కాసేపట్లో కేసీఆర్ వద్దకు ఆరూరి రమేష్

553చూసినవారు
కాసేపట్లో కేసీఆర్ వద్దకు ఆరూరి రమేష్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కాసేపట్లో చేరుకోనున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన రమేశ్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కారులో హైదరాబాద్ లోని కేసీఆర్ ఇంటికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే అక్కడికి మాజీ మంత్రులు హరీశ్, కడియం శ్రీహరి చేరుకున్నారు. దీంతో రమేశ్ ఎపిసోడ్ లో తర్వాత ఏం జరగనుందోనన్న దానిపై BRS, BJP శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్