ఫాదర్స్‌డే వెనక.. ఓ అమ్మాయి!

67చూసినవారు
ఫాదర్స్‌డే వెనక.. ఓ అమ్మాయి!
మొట్టమొదటగా తండ్రుల దినోత్సవాన్ని 1910లో జూన్‌ 19న యూఎస్‌లో జరుపుకొన్నారు. సొనోరా స్మార్ట్‌ డాడ్‌ అనే అమ్మాయి తండ్రి సైనికుడు. తల్లి చిన్నప్పుడే చనిపోతే.. ఆరుగురు బిడ్డలనూ కంటికిరెప్పలా కాచుకుని పెంచి పెద్దచేశాడట. అందుకే, తమకోసం కష్టపడ్డ నాన్నకోసం సొనోరా ఏమైనా చేయాలనుకునేదట. అప్పుడే అనా జార్విస్‌ మాతృదినోత్సవాన్ని జరుపుతున్న విషయం తెలుసుకుంది. తండ్రి స్థానంలో ఉండి బాగోగులు చూసుకున్న మగవాళ్ల గౌరవార్థం తాను ఫాదర్స్‌డే జరపాలని నిర్ణయించుకుంది.

సంబంధిత పోస్ట్