ఆహా.. దర్జా అంటే ఇతడిదే!

54చూసినవారు
పాకిస్థాన్‌లోని బిజీ రోడ్డులో కదులుతున్న ట్రక్ వెనుక ఓ వ్యక్తి మంచం లాంటి ఊయల కట్టుకుని దర్జాగా ప్రయాణం సాగించాడు. ఆహ్లాదంగా ఊయల ఊగుతూ స్నాక్స్ తింటూ ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ప్రపంచంతో అతడికెలాంటి సంబంధమూ లేదు' అంటూ కొందరు, 'పాకిస్థాన్‌లో మాత్రమే సాధ్యం' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్