వాట్సాప్‌లో ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్‌!

81చూసినవారు
వాట్సాప్‌లో ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్‌!
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ 'ఏఐ జనరేటెడ్ ఇమేజెస్' ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు మొదట తమ ఫొటోను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 'మెటా ఏఐ' చాట్‌లో 'imagine me' అని టైప్ చేస్తే మీ ఏఐ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇది ఇతర చాట్‌లలో కావాలంటే “@Meta AI imagine me” అని టైప్ చేస్తే సరిపోతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్