శారమ్మకు పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు (వీడియో)

77చూసినవారు
AP: పల్నాడులో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు యల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన శారమ్మ ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందజేశారు. వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమారుడికి వ్యాపారం కోసం ప్రభుత్వం నుంచి రుణం ఇవ్వడంతో పాటు కూతురికి నీట్ చదివించడానికి అవసరమైన సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్