జామలో పండు ఈగ నివారణకు చర్యలు

84చూసినవారు
జామలో పండు ఈగ నివారణకు చర్యలు
జామ కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉృదతి ఎక్కువగా ఉంటుంది. 2 మిల్లీ లీటర్ల మిథైల్యూజినాల్, 3 గ్రాముల కార్బోప్యూరాన్, 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. మగ ఈగలు ఆకర్షణకు గురై ద్రావణంలో పడి చనిపోతాయి. తెల్లదోమ ఆకులపై చేరి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు వేప నూనె 0.5 మిల్లీ లీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్