‘టోఫు’ ఆరోగ్యాన్ని కాపాడటంలో తోపు..

55చూసినవారు
‘టోఫు’ ఆరోగ్యాన్ని కాపాడటంలో తోపు..
శాఖాహారులు తినాల్సిన ఆహార పదార్థాల్లో టోఫు కూడా ఒకటి. టోఫును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. టోఫులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో రొమ్ము, కడుపు క్యాన్సర్ వంటివి దరిచేరవు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో టోఫు ఉపయోగపడుతుంది. గుండు ఆరోగ్యాన్ని కాపాడడంలో టోఫు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి.

సంబంధిత పోస్ట్