నేడు హైదరాబాద్‌లో ఎయిర్ షో

62చూసినవారు
నేడు హైదరాబాద్‌లో ఎయిర్ షో
TG: నేడు హైదరాబాద్.. ట్యాంక్‌బండ్ దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ షో నిర్వహించబోతోంది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలు చేస్తాయి. ఈ విన్యాసాలు చాలా అరుదైనవి. వీటిని ఇలా చెయ్యగలిగే సత్తా.. ప్రపంచంలో 5 టీములకు మాత్రమే ఉంది అని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఎయిర్ షోకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముఖ్య అధికారులు కూడా వస్తున్నారు..
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్