నేడు క్యాబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

55చూసినవారు
నేడు క్యాబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రేషన్ స్మగ్లింగ్, కొత్త రేషన్ కార్డులు, అన్నిదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్,  పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని విశ్వసనీయ సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే అస్కారం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్