విమాన సర్వీసుల కుదింపు: విస్తారా

80చూసినవారు
విమాన సర్వీసుల కుదింపు: విస్తారా
వేసవి ప్రణాళికలో నిర్ణయించుకున్న విమాన సర్వీసుల్లో 10 శాతం (రోజుకు దాదాపు 25-30) మేర కోత విధించినట్లు విమానసేవల సంస్థ విస్తారా ప్రకటించింది. వేసవి షెడ్యూల్‌లో భాగంగా రోజుకు 300కు పైగా విమాన సర్వీసులు నిర్వహిస్తామని ప్రకటించగా.. సిబ్బంది కొరత వల్ల కొన్ని సర్వీసులు తగ్గించాల్సి వస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నెలలోనే సంస్థ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్