35 రోజుల వ్యాలిడిటీతో Airtel కొత్త ప్లాన్!

66చూసినవారు
35 రోజుల వ్యాలిడిటీతో Airtel కొత్త ప్లాన్!
తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్‌ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.289. దీనిలో కస్టమర్లు ఎస్‌ఎంఎస్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్