గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌..!

70చూసినవారు
గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌..!
'గ్రూప్-1' ఉద్యోగార్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ మీద ఫొటో, పేరు వివరాలు సరిగా లేకుంటే..అభ్యర్థి గెజిటెడ్‌ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పరీక్షకు అనుమతించరు.

సంబంధిత పోస్ట్