ALERT: మరోసారి భారీ వర్షం

33808చూసినవారు
ALERT: మరోసారి భారీ వర్షం
హైదరాబాద్‌ వ్యాప్తంగా ఇవాళ భారీగా వర్షం కురిసింది. జంటనగరాల్లో పలు చోట్ల వాన ఆగిపోయింది. అయితే సాయంత్రం 6 తర్వాత మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వేళ పలు చోట్ల వడగళ్ల వాన పడనుందని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్