ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

66చూసినవారు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీలోని అల్లూరి, చిత్తూరు, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్