తెలంగాణలో గురుకులాలన్నీ ఒకేచోట: సీఎం రేవంత్

63చూసినవారు
తెలంగాణలో గురుకులాలన్నీ ఒకేచోట: సీఎం రేవంత్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్, మధిరలో 20-25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. ఆదివారం ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. కాగా గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించడం ద్వారా కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్