ఫేక్ పార్టీ వైసీపీ: లోకేశ్ (వీడియో)

73చూసినవారు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఒక కంపెనీ తీసుకురాలేని ఫేక్ పార్టీ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కనీసం రైల్వే జోన్‌కు భూమి ఇవ్వలేదు.. ఒక్క ఐటీ కంపెనీ అయినా తీసుకొచ్చారా? అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్