ఆల్ ది బెస్ట్ టీమ్ఇండియా: తిలక్

67చూసినవారు
ఆల్ ది బెస్ట్ టీమ్ఇండియా: తిలక్
తెలుగు తేజం, యువ క్రికెటర్ తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ గెలవడానికి టీమ్ ఇండియా కోసం ఇన్‌స్టా పోస్ట్ చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ ఈరోజు తొలి మ్యాచ్‌ ఆడుతుండగా, తన కుటుంబ సభ్యులతో కలిసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఈ క్రమంలో తిలక్ తల్లిదండ్రులు, సోదరుడు నీలిరంగు జెర్సీలు ధరించగా, వారి పెంపుడు కుక్క టీమ్ ఇండియా జెర్సీని ధరించింది.

సంబంధిత పోస్ట్