BRS నేతలు పంచిన నోట్లన్నీ దొంగనోట్లే: బండి సంజయ్

63చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS అగ్రనాయకుడికి బీదర్ లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో దొంగ నోట్లు పంచారని చెప్పారు. ఈ విషయం ఢిల్లీలో ఓ పోలీస్ ఆఫీసర్ చెబితే తెలిసిందని చెప్పారు. వీళ్ళు దొంగనోట్ల దందా కూడా చేశారు. ఎన్నికలప్పుడు BRS నేతలు పంచిన నోట్లన్నీ దొంగనోట్లే' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్