ఉరికొయ్యను ముద్దాడిన యోధులు

81చూసినవారు
ఉరికొయ్యను ముద్దాడిన యోధులు
114 రోజులు నిరాహార దీక్ష చేసి, నిర్బంధంలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించిన భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్‌, రాజ్‌గురును మార్చి 23, 1931 రాత్రి 7:30 గంటలకు నిరంకుశ బ్రిటిష్‌ ప్రభుత్వం వరుసగా నిల్చో బెట్టి ఉరితీసింది. ఉరికొయ్య ముందు నిలబడినప్పుడు కూడా ఆ ముగ్గురూ ఏమాత్రం వణకలేదు. ”ఇంక్విలాబ్‌ జిందాబాద్‌” అంటూ ఆ ముగ్గురు యోధులు ఉరికొయ్యను ముద్దాడారు. వారు ఇచ్చిన నినాద ధైర్యమే నేడు ప్రవాహంలా మారి, నేటి తరాలకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్