నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ నెగిటివ్ రోల్‌.. మరో ట్విస్ట్!

57చూసినవారు
నెగిటివ్ రోల్‌లో  అల్లు అర్జున్ నెగిటివ్ రోల్‌.. మరో ట్విస్ట్!
పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిన విషయం తెలిసిందే. అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. కాగా, ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్