రెండు సీట్లు కలిగిన ఎయిర్ టాక్సీ.. జస్ట్ రూ.2 కోట్లే

53చూసినవారు
రెండు సీట్లు కలిగిన ఎయిర్ టాక్సీ.. జస్ట్ రూ.2 కోట్లే
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మాగ్నమ్ వింగ్స్ అభివృద్ధి చేసిన రెండు సీట్లు కలిగిన ఎయిర్ టాక్సీ ప్రజాదరణ పొందుతోంది. ఈ టాక్సీ గరిష్టంగా 40 కి.మీ దూరం ప్రయాణించగలదు. గరిష్ట వేగం 100 కి.మీ/గంట. ఇది 1,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేందుకు రూపొందించారు. ఈ అత్యాధునిక ఎయిర్ టాక్సీ తయారీ ఖర్చు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా. భారత్ లోని నగర రవాణాలో విప్లవాత్మక మార్పుకు ఇది నాంది కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు

సంబంధిత పోస్ట్